ఈ ఆర్టికల్ లో మీకు ముఖ్యమైన వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ గురుంచి వివరించటం జరిగింది.
1. Yoast SEO: the #1 WordPress SEO plugin
ఇది మీకు SEO పరంగా మీ వెబ్సైటు రాంక్ చేయటానికి ఉపయోగ పడుతుంది.
CLICK HERE
2. Classic Editor: Easy editing for articles
ఇది మీకు article writing ఉపయోగ పడుతుంది.
CLICK HERE
3. WooCommerce: ONLINE STORE
ఇది మీకు ఆన్లైన్ స్టోర్ రన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
CLICK HERE
4. WORD PRESS Importer: IMPORT DATA FROM WEBSITE
ఇది మీకు వెబ్సైటు డేటా ఇంపోర్ట్ చేయటానికి ఉపయోగపడుతుంది.
CLICK HERE
5. Really Simple SSL: FREE SSL
ఇది మీకు ఫ్రీగా SSL సర్టిఫికెట్ ఇన్స్టాల్ చేయటానికి ఉపయోగపడుతుంది.
CLICK HERE
6. Elementor Page Builder: DESIGN BEAUTIFUL WEBSITE FAST
ఇది మీకు అందమైన వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
CLICK HERE
7. Wordfence Security – Firewall & Malware Scan
ఇది మీకు వెబ్సైటు సెక్కురిటీ , వైరస్, మాల్వేర్, స్కాన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
CLICK HERE
8. Smush Image Compression and Optimization
ఇది మీకు వెబ్సైటులోని ఫొటోస్ సైజు కంప్రెస్ చేయటానికి ఉపయోగపడుతుంది.
CLICK HERE
9. Limit Login Attempts Reloaded
ఇది మీకు వెబ్సైటు ఎవరైనా లాగిన్ అవ్వటానికి ట్రై చేస్తే ఆపివేస్తుంది. CLICK HERE
10. Insert Headers and Footers
ఇది మీకు వెబ్సైటులో హెడర్ ఫుటర్ లో కోడ్ పెట్టటనికి చేయటానికి ఉపయోగపడుతుంది.
CLICK HERE
11. Social Media Share Buttons & Social Sharing Icons
ఇది మీ ఆర్టికల్ని సోషల్ మీడియాలో షేర్ చేయటానికి ఉపయోగపడుతుంది. CLICK HERE
12. Translate WordPress with GTranslate
ఇది మీ వెబ్సైటు బాషా మార్చటానికి ఉపయోగపడుతుంది.
CLICK HERE
13. Astra Starter Sites – Elementor, Beaver Builder & Gutenberg Templates
ఇది మీ వెబ్సైటు టెంప్లేట్ డౌన్లోడ్ చేసుకొని ఫాస్ట్ గ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
CLICK HERE
నా అవగాహనా మేరకు ఈ ఆర్టికల్ లో సమాచారం ఇవ్వటం జరిగింది. ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసే ముందు అప్డేట్ చేసారా లేదా చూసుకోండి.