1. Astra
ఫాస్ట్ మరియు మనకు నచ్చిన విధంగా ఉపయోగించవచ్చు.
Blog + Business CLICK HERE
2. Ocean Wp
ఫాస్ట్ మరియు మనకు నచ్చిన విధంగా ఉపయోగించవచ్చు.
Blog + Business CLICK HERE
3. Storefront
ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ సేల్ చేయటానికి ఉపయోగించవచ్చు.
Woocommerce Store CLICK HERE
4. Hestia
బిజినెస్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Business Website CLICK HERE
5. Sydney
బిజినెస్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Business Website CLICK HERE
6. ColorMag
బ్లాగింగ్ మరియు న్యూస్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Blog + News Website CLICK HERE
7. OnePress
బిజినెస్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Business Website CLICK HERE
8. Power Blog
బ్లాగింగ్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Blog + Fast Loading CLICK HERE
9. Rosa Lite
ఫుడ్ అండ్ రెస్టారెంట్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Food + Drinks + Hotel CLICK HERE
10. Infinite Photography
ఫోటోగ్రఫీ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Photography CLICK HERE
11. HitMag
బ్లాగింగ్ వెబ్సైటు డిజైన్ చేయటానికి ఉపయోగపడుతుంది.
Blog + Responsive+ SEO Friendly CLICK HERE
- ఇంకా చాల రకాల థీమ్స్ ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. మనకి నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకొని , బాగుంది అనుకుంటే కంటిన్యూ చేసుకోవొచ్చు. నచ్చకపోతే వేరే థీమ్ ఉపయోగించవచ్చు.
- థీమ్ ఇన్స్టాల్ చేసే ముందు గూగుల్ లేదా యూట్యూబ్ లో డెమో ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవటం ద్వారా మంచి థీమ్ సెలెక్ట్ చేసుకోవొచ్చు.
- థీమ్ ఇన్స్టాల్ చేసాక, దానికి అవసరమైన ప్లగిన్స్ (PLUGINS)ఉపయోగించటం ద్వారా మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవొచ్చు.