SSL అంటే (Secure Sockets Layer)
ఇది ఒక కోడ్ ద్వారా డిజైన్ చేయబడ్డ సెక్కురిటీ లేయర్. SSL ఉపయోగించటం వలన మన వెబ్సైటు సెక్యూరిటీగా ఉండటమే కాకుండా గూగుల్ ర్యాంకింగ్ కూడా ఉపయోగపడుతుంది.
మీరు ఆన్లైన్ స్టోర్ రన్ చేస్తే మీకు తప్పకుండ SSL అవసరం. ఎందుకంటే మీ వెబ్సైటులో పేమెంట్ చేసేటపుడు వినియోగదారుని ఇన్ఫర్మేషన్ వేరే వారికీ చేరకుండా ఇది రక్షిస్తుంది.
మీ వెబ్సైటులోకి వైరస్ మరియు మాల్వేర్ రాకుండా కాపాడుతుంది. SSL ఉండటం వలన వినియోగదారునికి మీ వెబ్సైట్పై నమ్మకం కుదురుతుంది.
ప్రతి హోస్టింగ్ కంపెనీ మీకు ఫ్రీగా SSL ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంకా అదనపు సెక్కురిటీ కావాలి అనుకుంటే SSL కొనుకోవొచ్చు.
ఫ్రీగా SSL అందించే హోస్టింగ్ కంపెనీ లింక్ CLICK HERE
SSL ను ఫ్రీగా మూడు విధాలుగా ఆక్టివేట్ చేయొచ్చు.
1. ప్లగిన్ ఇన్స్టాల్ చేయటం ద్వారా (REALLY SIMPLE SSL PLUGIN)
2. మీ హోస్టింగ్ లో కోడ్ ప్లేస్ చేయటం ద్వారా మరియు,
3. మీ హోస్టింగ్ లో SSL సర్టిఫికెట్స్ ఆక్టివేట్ చేయటం ద్వారా కూడా చేయవచ్చు.
NOTE: మీ హోస్టింగ్ సర్వీస్ ఫ్రీగా SSL ప్రొవైడ్ చేస్తేనే మీకు SSL ఆక్టివేట్ అవుతుంది. లేదంటే మీరు SSL కొనాల్సివస్తుంది.
Script For SSL Activation:
RewriteEngine On
RewriteCond %{HTTPS} !=on
RewriteRule ^(.*)$ https://%{HTTP_HOST}%{REQUEST_URI} [L,R=301,NE]