What Is Blogging?
బ్లాగింగ్ అంటే ఏమిటి? చాల మందికి డైరీ రాయటం , ఫొటోస్ తీయటం, ఎక్కడికైనా వెళ్లి వస్తే దాని గురించి మన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చెప్తాము. అలాగే ఆన్లైన్ లో ఒక వెబ్సైటు (బ్లాగ్) క్రియేట్ చేసుకొని దానిలో మీకు తెలిసిన విషయాల గురించి సమాచారం పెట్టడాన్ని బ్లాగింగ్ అంటారు. మనం బ్లాగింగ్ వెబ్సైటులో సమాచారం ఆర్టికల్ లాగా పెట్టాలి, చిన్నపుడు స్కూల్ డేస్ లో వ్యాసరచన పోటీలు (Essay competitions )లో ఎలాగయితే […]